Home / SLIDER / వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు

వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

గతం నుంచి మరోక తీపి జ్ఞాపకం.. మా తాతయ్య జే కేశవరావు అంటే ఎంతో గర్వంగా ఫీలవుతాను. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు.. ఎన్నో సార్లు జైలుకెళ్లాడు”అని ట్వీట్ చేశాడు.