Home / MOVIES / రాంగీ టీజర్ విడుదల

రాంగీ టీజర్ విడుదల

ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాస్కరన్ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ మూవీ యొక్క టీజర్ ను విడుదల చేశారు. మీరు ఒక లుక్ వేయండి.