Home / MOVIES / ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్

ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్

మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.