Home / LIFE STYLE / ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!

ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!

ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము.

అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి
* బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు
* క్షమాగుణంతో వ్యవహారించాలి
*ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు
* ఇద్దరి మధ్య వితండవాదం వద్దు
* చిన్న చిన్న విషయాలను భూతద్ధంలో పెట్టి చూడోద్దు
* ఆడంబరంగా కాకుండా మీరు మీలాగానే ఉండటానికి ప్రయత్నించాలి