Home / 18+ / 36ఏళ్ల ముద్దుగుమ్మ పంట పండింది..!

36ఏళ్ల ముద్దుగుమ్మ పంట పండింది..!

త్రిష..ఈ బ్లాక్ బ్యూటీకి అక్షరాల ముప్పై ఆరేళ్లు ఉంటాయి. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరోవైపు అప్పుడప్పుడూ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ బ్లాక్ బ్యూటీ నటించిన ఒకే ఒక్క మూవీ లేట్ వయసులో ఎనలేని ఎనర్జీ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా ఇటీవల విడుదలై.. మంచి విజయాన్ని అందుకున్న  `96` మూవీ.  ప్రేమ్ కుమర్ తెరకెక్కించిన  ఇది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ విడుదల తర్వాత హీరోయిన్ త్రిషకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభించాయి. తాజాగా  అవార్డులను కూడా అందించింది. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వరకు మొత్తం 11 అవార్డులు త్రిషను వరించాయి. ఈ అవార్డులతో దిగిన ఫొటోను త్రిష తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat