Home / ANDHRAPRADESH / పవన్ కు ఎమ్మెల్యే రాపాక షాక్

పవన్ కు ఎమ్మెల్యే రాపాక షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అదిరిపోయే షాకిచ్చారు. మొదటి నుండి తమ పార్టీ అధినేతకు షాకిస్తూ వస్తున్న ఎమ్మెల్యే రాపాక తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ” అభివృద్ధి అంతా ఒకే చోట జరగడం మంచిది కాదు. అభివృద్ధి అంతా అన్ని చోట్ల జరగాలి.

అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు తాను మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat