Home / 18+ / కరోనాతో నానా హైరానా పడుతుంటే..కుచ్ కరోనా అంటున్న రకుల్..!

కరోనాతో నానా హైరానా పడుతుంటే..కుచ్ కరోనా అంటున్న రకుల్..!

రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరి సరసన నటించిన హీరోయిన్ అని చెప్పాలి. తన నటనతో, డాన్స్ తో అభిమానులు ఆకట్టుకునేలా చేసింది. దాంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్నింటిలోను తనదైన మంచి ముద్ర వేసుకుంది. సినిమాల్లోనే కాకుండా అటు బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది. హైదరాబాద్ లో టాప్ జిమ్ లు ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఫోటో షూట్ అంటారా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందాలు ఆరబోయడంలో తనకు తానే సాటి అని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.