Home / MOVIES / సరికొత్తగా సాయిపల్లవి

సరికొత్తగా సాయిపల్లవి

వెబ్ సిరీస్ లో నటించేందుకు హీరోయిన్ సాయి పల్లవి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు సాయి పల్లవి ఓకే చెప్పిందట.

పరువు హత్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ కూతురుగా ఆమె కనిపించనుందట.

కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.