Home / SLIDER / ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్‌-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.