Breaking News
Home / shyam (page 10)

shyam

బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అజేయ కల్లం షాకింగ్ కామెంట్స్..!

అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. …

Read More »

మూడు రాజధానులకు జై కొట్టిన “నారా”వారిపల్లె..!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె.. బాబుగారి ఇంటిపేరుతోనే ఆ ఊరు నారావారి పల్లెగా మారిపోయింది. ఇంట గెలిచి..రచ్చ గెలవాలంటారు…అదేమి చిత్రమో కాని…40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చంద్రబాబు తన సొంతూరుకు పెద్దగా ఒరగబెట్టిందేం లేదు…ఇప్పటికీ అనేక సమస్యలతో నారావారిపల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఏదో సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు ఫ్యామిలీతో సహా సొంతూరుకు వెళ్లి ఆ మూడు రోజులు హడావుడి చేయడం తప్పా..మిగిలిన …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ‌్యలు..!

ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను  లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని …

Read More »

బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ… తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని సీమద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ ఘటనపై మరుసటి …

Read More »

బ్రేకింగ్.. ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తల దాడి…!

గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా  రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు.  లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …

Read More »

బడ్జెట్‌ కూడా పాచిపోయిన లడ్డూలా కమ్మగా ఉందా పవనూ..!

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్‌లో షరామామూలుగానే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించింది. దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలు పట్టినట్లే అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక …

Read More »

పార్లమెంట్‌లో ఘోర అవమానం… తలదించుకున్న టీడీపీ ఎంపీలు..!

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లోనే తొలి రోజునే టీడీపీకి ఘోర పరాభావం ఎదురైంది. పార్లమెంట్‌లో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అయితే టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి…అదే గదిని వైసీపీకి కేటాయించడం విశేషం..పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనతో టీడీపీ ఎంపీలు కుతకుతలాడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…2019 లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ …

Read More »

బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం అన్యాయం… ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

ఇవి “కమ్మ”టి పలుకులు..రోత రాతలు.. వాహ్..బాబు భక్తా..మీకు మీరే సాటి..!

ఈ రాష్ట్రంలో కులగజ్జి ఉందంటే…అది నీకే..నీకున్న కులపిచ్చి ఎవరికి ఉండదని నటుడు మోహన్‌బాబు ఏ క్షణాన తన ముఖమ్మీదే చెప్పాడో కానీ…ఏబీఎన్ రాధాకృష్ణ తనలోని కులగజ్జిని వారం వారం తన చెత్తపలుకులో బయటపెట్టుకుంటూనే ఉంటాడు..వారం వారం కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాత రోతలు చూస్తుంటే..జర్నలిజం మీదే అసహ్యం పుడుతుంది..కొత్త పలుకు కాదు…కమ్మ పలుకు అని టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది… రాధాకృష్ణ పెన్నులోని ఉండేది సిరా కాదు..విషం.. వారం …

Read More »