EDITORIAL – Dharuvu
Home / EDITORIAL

EDITORIAL

టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో సరికొత్త రాజకీయ పార్టీ ..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …

Read More »

ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …

Read More »

రైతు బంధు సూపర్ హిట్..!!

రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి ..!

ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …

Read More »

“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …

Read More »

ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు …

Read More »

మోడీది డ‌బ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్త‌మ పాల‌న‌..!

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అన్ని వ‌ర్గాల అభివృద్ధి అక్ష్యాలుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ రైతుబంధు రూపంలో చేస్తున్నారని కొనియాడారు.రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం …

Read More »

హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ

ఆమె ఓ జిల్లా కలెక్టర్..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.సాధారణంగా డబ్బు, హోదా, అధికారాలను చూసుకుని చాలా మంది మిడిసి పోతుంటారు. కానీ కొందరు అందుకు భిన్నంగా ఎంత పెద్ద స్థాయిలో వున్నప్పటికీ సామాన్య మనుషుల పట్ల ప్రేమ కలిగి వుంటారు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అక్కడో ఎక్కడో అలాంటి సహృదయులు వుంటారు. అలాంటి సహృదయత కలిగిన కలెక్టరమ్మే ఈమె. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయిన దివ్యదేవరాజన్ …

Read More »

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక …

Read More »