Breaking News
Home / TECHNOLOGY

TECHNOLOGY

హైదరాబాద్‌లో వన్‌ప్లస్ అతిపెద్ద స్టోర్‌

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఆ సంస్థ శుభవార్తను ప్రకటించింది.ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే దేశాల్లో ఒకటైన చైనా కు చెందిన ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది. అందులో భాగంగా నిన్న మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ …

Read More »

ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు

ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఒక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …

Read More »

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?

తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …

Read More »

మారుతి సుజుకి డీజిల్ కార్ల అమ్మకం బంద్

  ఇకపై తమ కంపెనీ డీజిల్ కార్లను అమ్మబోదని మారుతి సుజుకి ఇండియా కార్ల కంపేనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ లో డీజిల్ కార్ల అమ్మడం ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్‌ భారీగా పడిపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్ ఆర్ సి భార్గవ ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

ఏకంగా పోలింగ్ బూత్ లోనే టిక్ టాక్ చేశాడు..

టిక్ టాక్ లైకులు కోసం కుర్రాళ్ళు శృతిమించిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టిక్ టాక్ పిచ్చికి బానిసలైపోగా.. మరికొందరు పిచ్చిపనులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి ఇప్పుడు చెన్నైలో జరిగింది. అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. తప్పని తెలిసినా కూడా ఏకంగా పోలింగ్ బూత్ లోకే, మొబైల్ తీసుకెళ్లి.. ఏ పార్టీకి ఓటు వేసింది రికార్డు చేసాడు. ఆపై ఆ వీడియోను టిక్ టాక్ …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

ప్రాణం తీసిన టిక్ టాక్.. టిక్‌ టాక్‌ వీడియో తీస్తుండగా పేలిన తుపాకీ..

టిక్‌ టాక్‌ యాప్‌ గురించి బహుశా తెలియని వారుండరు. యువతలో పెడధోరణులకు ఇది కారణమవుతోందని.. దీన్ని నిషేధించాలంటూ ఇటీవల డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు కోర్టులు సైతం దీన్ని నిషేధించాలంటూ కేంద్రానికి సూచించాయి. తాజాగా టిక్‌ టాక్‌ యాప్‌ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా..ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. దీంతో అతను మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. సోహైల్, ఆమిర్‌ ఇద్దరూ దగ్గరి బంధువులు. …

Read More »

బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రొత్సాహం

ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కెటి రామారావు  ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ …

Read More »

టిక్‌టాక్ బ్యాన్‌…రాష్ట్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇంట‌ర్నెట్ విప్ల‌వం పుణ్య‌మా అని ఫోన్లకు అతుక్కుపోని వారిని వెతుక్కోవాల్సి వ‌స్తోంద‌నేది అతిశ‌యోక్తి కాదేమో! ఈ ఒర‌వ‌డిలో చోటుచేసుకుంటున్న అప‌శృతులు ఎన్నో. తాజాగా మొబైల్‌లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో …

Read More »

అర్ధరాత్రి మిస్డ్ కాల్స్…అకౌంట్‌లో రూ.2 కోట్లు మాయం..

కేవలం మిస్డ్ కాల్స్ కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల సొమ్ము కోల్పోయాడు ఓ బిజినెస్ మ్యాన్.యూకే కోడ్‌తో వచ్చిన ఆరు మిస్డ్ కాల్స్ తర్వాత…. అకౌంట్‌లో నుంచి రూ. 1.86 కోట్లు మాయమయ్యాయి. పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల టెక్నాలజీకి పరాకాష్టగా కనిపిస్తున్న ఈ సంఘటన… ముంబైలో వెలుగుచూసింది. వీ షా అనే వ్యక్తి ముంబైలోని మహిమ్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు షాకి ఒకే …

Read More »