Home / TECHNOLOGY (page 5)

TECHNOLOGY

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

తెలంగాణలోవరంగల్‌, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. 2018 వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఫోరంలో బీవీ మోహన్‌ రెడ్డి, గుర్నానిని కలిశానని కేటీఆర్‌ తెలిపారు. అనేక వనరులు ఉన్న వరంగల్‌లో ఐటీ సేవలు అందించాలని కోరాను. …

Read More »

రియల్ మి ఎక్స్2 ప్రొ ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :1080×2400 ఫిక్సెల్స్ ర్యామ్ :8GB స్టోరేజీ సామర్థ్యం :128 GB రియర్ కెమెరా :64+13+8+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :16 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :4000mAh ధర: రూ.29,998

Read More »

వివో వై11 ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 439 డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :720×1544 ఫిక్సెల్స్ ర్యామ్ :3GB స్టోరేజీ సామర్థ్యం :32 GB రియర్ కెమెరా :13+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :8 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :5000mAh ధర: రూ.8,990

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ఎయిర్టెల్ !

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే నెట్ ఆన్ చెయ్యాల్సిందే. తెలియని చోటకు వెళ్ళాలంటే మ్యాప్ వాడాలి అది ఆన్ అవ్వాలంటే నెట్ ఉండాల్సిందే. అలాంటి బాగా పేరున్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇది ఎక్కడా, ఎందుకు అనే విషయానికి వస్తే సాక్షాత్ దేశ రాజధానిలోనే. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు రాజధానిలో కొన్ని చోట్ల ఎయిర్టెల్ సంబంధించి …

Read More »

పేటీఎం వాడుతున్నవారికి శుభవార్త

మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు తాత్కాలిక నిలిపివేత !

బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి …

Read More »

ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …

Read More »

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ- సీ48 సంబంధించి రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో వారందరు సంబరాల్లో చేసుకుంటున్నారు. జగన్ భవిష్యత్తులో చేసే ప్రయత్నాలన్నింటిలో ఇస్రో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా ఇస్రో టీమ్ ను అభినందించారు.

Read More »

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read More »

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …

Read More »