Breaking News
Home / Tag Archives: balakrishna

Tag Archives: balakrishna

రూలర్ నుండి రెండో పాట

టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …

Read More »

చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …

Read More »

నక్క తోక తొక్కిన రష్మీ

ఈటీవీలో ప్రసారమై ఒక ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమంతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మంది అభిమానులను సొంత చేసుకున్న హాట్ బ్యూటీ యాంకర్ రష్మీ.. ఈ ఫేమస్ తో ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. తాజాగా ఈ హాట్ యాంకర్ నక్క తోక తొక్కింది. టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు …

Read More »

రూలర్ ట్రైలర్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో .. నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ హీరోగా .. వేదిక,సోనాల్ చౌహాన్ అందాల ఆరబోస్తుండగా.. భూమిక ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నూట యాబై సినిమాగా తెరకెక్కుతున్న మూవీ రూలర్. ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. “ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరుగా ఉంటే దీన్ని …

Read More »

అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న.. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా.. తాజా లేటెస్ట్ చిత్రం ‘రూలర్’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.ఈ నెల డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ …

Read More »

బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?

80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …

Read More »

బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …

Read More »

హిందూపురంలో బాలయ్యకు ఘోర అవమానం..!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు …

Read More »

బాలయ్య చిన్న అల్లుడి ఘరానా మోసంపై విజయసాయిరెడ్డి సెటైర్..!

13 కోట్లు బ్యాంకు అప్పు చెల్లించకపోగా..పైగా నాకు ప్రభుత్వం నుంచి 3 కోట్లు డబ్బులు రావాలి.. అందుకే కట్టలేదంటూ దబాయిస్తున్న బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ‌్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన పత్రికలలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్‌లో భరత్ …

Read More »

క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాల‌కృష్ణ‌ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్‌, డిక్టెట‌ర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …

Read More »