Home / ANDHRAPRADESH / నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!

నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు..

ఇక నందమూరి బాలయ్య అయితే స్పీకర్ ని, అంబటిని ఉద్దేశిస్తూ..తొడ కొట్టి మీసం మెలేసాడు..అయితే బాలయ్య చేసిన ఓవరాక్షన్‌పై మంత్రి అంబటి మండిపడ్డారు.ఇదేమి సినిమా కాదు తొడగొట్టి మీసం మెలేయడానికి..రా..కమాన్ చూసుకుందాం అంటూ బాలయ్యపై విరుచుకుపడ్డారు..ఇక బాలయ్య అనుచిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని మొదటి తప్పుగా క్షమించి వదిలేసారు..ఇంకోసారి ఇలాగే వెకిలిచేష్టలు చేస్తే చర్యలు తప్పవని బాలయ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..అయితే వాకౌట్ చేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ..మంత్రి అంబటే తనను రెచ్చగొట్టాడు..మా బ్లడ్డు వేరు..మా బ్రీడు వేరు అంటూ..మరోసారి ఏదేదో మైకుల ముందు తన కమ్మ అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు..

కాగా బాలయ్య చేసిన ఓవరాక్షన్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.. . నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ భయపెడితే తాను భయపడే రకం కాదని అంబటి తేల్చిచెప్పారు..అయితే ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ అంటూ..అంబటి బాలయ్యకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది..కాపులు పవన్ కల్యాణ్‌లా మీ తాబేదార్లు కాదని…మీ ప్యాకేజీలకు లొంగిపోవడమో..మీరు భయపెడితే భయపడేవాళ్లో కాదు..అంటూ కాపుల ఆత్మగౌరవాన్ని అంబటి చాటి చెప్పారు..మొత్తంగా పదేపదే మా బ్లడ్డు వేరు..మీ బ్రీడ్ వేరు అంటూ తన కమ్మకుల అహంకారాన్ని చాటుకునే బాలయ్యకు..నీ బ్లడ్డు, బ్రీడ్ ఏదైతే ఏంటీ.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ అంటూ అంబటి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat