Home / Tag Archives: bjp (page 30)

Tag Archives: bjp

జనసేన దుకాణం మూతపడుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో స్థాపించిన కొత్త పొలిటికల్ పార్టీ “జనసేన”.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఇటు తెలుగు తమ్ముళ్ళు అటు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు .అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మూత పడుతుందా అనే అంశం గురించి అటు ఏపీ ఇటు …

Read More »

బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …

Read More »

కర్నూల్ జిల్లాలో వైఎస్ జగన్ హావా..కాటసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలోకి మరో బీజేపి నేత

కర్నూల్ జిల్లాలో రాజ‌కీయం వేడెక్కుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ …

Read More »

5కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలన..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ .  అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ …

Read More »

బీజేపీలోకి టీడీపీ ఎంపీ ..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …

Read More »

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …

Read More »

టీడీపీలోకి బీజేపీ నేత ..!

ఏపీలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీలు కల్సి బరిలోకి దిగిన సంగతి విధితమే.అయితే రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గత నాలుగేండ్లుగా కల్సి ఇరువురు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి బై బైలు చెప్పుకున్న సంగతి కూడా తెల్సిందే.అయితే తాజగా బీజేపీ పార్టీ తరపున గత ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ను‍ండి బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ పోలీసు …

Read More »

వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా …

Read More »

వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వైసీపీలోకి కన్నా ..!

ఏపీ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ,కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇటివల ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవాలని ముహూర్తం నిర్ణయించిన సంగతి తెల్సిందే .అయితే ఆ తర్వాత ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో పార్టీలో చేరిక కాస్త ఆలస్యమైంది .అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరుతున్నారో అనే అంశం …

Read More »

వైసీపీ అధినేత జగన్ మగాడు ..మరి టీడీపీ అధినేత చంద్రబాబో ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు …

Read More »