Home / Tag Archives: crime

Tag Archives: crime

భార్యను చితకొట్టిన నటుడు

పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …

Read More »

జేపీకి తప్పిన ప్రమాదం

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …

Read More »

మాజీ ఎమ్మెల్యే కొడుకుపై సినీనటి సంజన పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మాదాపూర్‌లోని ఒక పబ్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు ఆశీష్‌ గౌడ్‌ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో యువతులపై ఆశిష్‌ గౌడ్‌ దాడి చేసినట్లు మాదాపూర్‌ పీఎస్‌లో సినీనటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌, సంజన ఫిర్యాదు చేసింది. ఆశిష్‌గౌడ్‌ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశిష్‌ గౌడ్‌ యువతులను చితకబాదినట్లు …

Read More »

ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక …

Read More »

మహిళా పోలీసుతో పెళ్లైనా పోలీసు అక్రమ సంబంధం.. ఈ విషయం భార్యకు తెలియాగానే

భార్యను విడిచి మహిళా పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసుపై ప్రియురాలు పెట్రోలు పోసి నిప్పుపెట్టింది. ఈ ఘటన శనివారం తిరుముల్‌లైవాయిల్‌లో చోటచేసుకుంది. ఆవడి స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌ (31) సత్యమూర్తినగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు. సొంతూరు విల్లుపురం. ఇతనికి 2012లో జయతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇలావుండగా పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా (32)తో వెంకటేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆషాకు …

Read More »

వేలకొద్ది తాబేళ్లు…ఎగబడుతున్న జనం

ఆంధ్రప్రదేశ్ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది.

Read More »

అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!

ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …

Read More »

చెల్లి స్నానం చేస్తున్నదగ్గర అక్క వీడియో కాల్‌..ఎవరితో తెలుసా

మహారాష్ట్రలో ఓ అక్క మానవ సంబంధాలను మంటగలిపింది. తన చెల్లిని అసభ్యకరంగా చిత్రీకరించి, అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు… బాధితురాలు తన చెల్లి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె అక్క అక్కడే తన బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడింది. దీంతో అతడు …

Read More »

కన్నతల్లే కన్నకూతుర్ని…!

కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ …

Read More »

వరంగల్ నిట్ లో గంజాయి కలకలం

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిట్ క్యాంపస్ లో గంజాయి కలకలం రేపోతుంది. నిట్ క్యాంపస్ లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తో పట్టుబడ్డారని మీడియాలో వార్తలు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు మంగళవారం ఒక ప్రకటనలో క్లారీటీచ్చారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌ అయిన ఎస్‌. గోవర్థన్‌ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే …

Read More »