తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని భవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రియుడు వినయ్ మోసం చేశాడని ఇటీవల ఆమె గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పంచాయితీ నిర్వహించిన పెద్దలు.. రూ.5లక్షలు తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబీకులు ఆమె మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు