Breaking News
Home / Tag Archives: died (page 10)

Tag Archives: died

సీనియర్‌ సినీనటుడు సత్యనారాయణ మృతి..!

సీనియర్‌ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల సత్యనారాయణ అనేక చిత్రాల్లో క్యారెక్టర్‌ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్‌లోనూ నటించారు. see also..వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….! స‌త్య‌నారాయ‌ణ 1940వ సంవ‌త్స‌రం, …

Read More »

చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!

పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …

Read More »

కామాంధుల నుండి జాగ్రత్త…చాలామంది నా చుట్టూ తిరిగారు..భరించలేకనే

ఏపీలో నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా విశాఖపట్టణంలో జరగడంతో స్థానిక ప్రజలు రక్షణ కరువైందని అంటున్నారు. తాజాగా నగరంలోని దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్‌రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. …

Read More »

వీరు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి

కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్‌ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి.ప్రిన్స్‌ గుట్కా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాని అయిన హరీ భాయ్‌ లాల్వానీ(65) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత …

Read More »

‘సింగమ్‌’ సినిమాటోగ్రాఫర్‌ మృతి

ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ ప్రియన్‌ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన సినీ కెరీర్‌లో ఎక్కువగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. ముఖ్యంగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగమ్‌’ సిరీస్‌ చిత్రాలకు ప్రియన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విక్రమ్‌-హరి దర్శకత్వంలో ‘సామి స్క్వేర్‌ చిత్రానికి పనిచేస్తున్నారు. 2003లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌ ఇది. హరితో కలిసి …

Read More »

కాళ్లు కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి…మృగం కన్నా దారుణంగా..!

అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. దేవాస్‌ జిల్లా సుంద్రెల్‌ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి …

Read More »

మాజీ ఎమ్మెల్యే… వైసీపీ నేత మృతి

పలాస మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి …

Read More »