Home / Tag Archives: ex mla

Tag Archives: ex mla

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్….వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …

Read More »

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ …

Read More »

మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..

డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్‌ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్‌లో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్‌మురుగన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందం ఆదివారం రాత్రి ఆనంద్‌ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం …

Read More »

జేపీకి తప్పిన ప్రమాదం

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …

Read More »

సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …

Read More »

ఉద్యమ కారుడే నాయకుడైతే..?

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల …

Read More »

బ్రేకింగ్.. సీబీఐ చేతికి పల్నాడు మైనింగ్ మాఫియా కేసు.. ఆందోళనలో బాబు బ్యాచ్…!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ దివంగత ముఖ్యమంత్రి,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ కండువా కప్పుకుని 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్వీఎల్ నరసింహారావు కన్నుమూశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాలు,పోరటాలకు అండగా నిలిచిన నరసింహారావు 1995లో ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసి దివంగత మాజీ …

Read More »

తెలంగాణ బీజేపీలోకి వలసలు

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే …

Read More »

బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!

వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …

Read More »