Home / Tag Archives: it raids

Tag Archives: it raids

సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!

ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!

చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …

Read More »

అమరావతి టు ఢిల్లీ వయా బెంగళూరు..400 కోట్ల హవాలా స్కామ్..కాంగ్రెస్ సీనియర్‌ నేతకు ఐటీశాఖ నోటీసులు..!

ఏపీలో ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్ మరో మలుపు తిరిగింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్‌‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నేను శ్వాస సంబంధమైన సమస్యలతో ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో …

Read More »

ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు  …

Read More »

సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్‌ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో …

Read More »

బిగ్ బ్రేకింగ్… బయటకు వచ్చిన ఐటీ శాఖ పూర్తి స్థాయి పంచనామా పత్రం.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..!

ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ …

Read More »

చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం …

Read More »

2000 వేల కోట్ల స్కామ్‌పై జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

నవ్విపోదురుకాని నాకేటి సిగ్గు అంటూ.. చంద్రబాబుపై ఈగ వాలనివ్వను అన్నట్లు పవన్ కల్యాణ్‌ తీరు ఉంది. కాషాయం పార్టీతో పొత్తుపెట్టుకున్నా..జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌‌కు తన రహస్యమిత్రుడు చంద్రబాబుపై మమకారం తగ్గలేదు. ఏపీలో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో చంద్రబాబు తన అవినీతి సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలించి, తిరిగి …

Read More »

బిగ్ బ్రేకింగ్…2000 కోట్ల స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన పీఎస్ శ్రీనివాస్..టెన్షన్‌లో చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన 2000 కోట్ల రూపాయల స్కామ్‌ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు సంస్థలకు పనులు కట్టబెట్టి..వాటి నుంచి కమీషన్లు నొక్కేసేందుకు ఏకంగా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు…వేలాది కోట్లను హవాలా ద్వారా విదేశాలకు తరలించి …తిరిగి వాటిని తన బినామీ …

Read More »

సంచలనం…2000 కోట్ల స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు..ఆందోళనలో టీడీపీ నేతలు..!

చంద్రబాబు పీఎ‌స్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్‌ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్‌ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …

Read More »