Breaking News
Home / Tag Archives: media

Tag Archives: media

బ్రేకింగ్..ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ..!

52 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముగిస్తున్నట్లు, రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరాల్సిందగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఎండీ సునీల్ శర్మ స్పందించారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సునీల్ శర్మ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు …

Read More »

ధోని విషయంలో రోహిత్ క్లారిటీ…రిపోర్టర్ కి షాక్ !

టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన రోహిత్ వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఒక రిపోర్ట్ రోహిత్ ని ఈ విధంగా అడిగాడు..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి …

Read More »

మద్యం తాగడం పూర్తిగా మానేసా…సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి !

ఒక్కప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ చిత్రాల్లో ఐరన్ లెగ్  పేరుతో ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అదే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అని చెప్పాలి. అలా ముందుకు  వెళ్లేకొద్ది కొన్నిరోజులకి గోల్డెన్ లెగ్ గా మారింది. మంచి స్టోరీలు ఎంచుకొని తన నటనతో అన్ని బాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. అలా హిట్ లు సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమాలకు …

Read More »

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్.కె రోజా..!

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …

Read More »

టీమిండియా సారధి విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు..!

టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం నాడు మొదటి మ్యాచ్ ధర్మశాల లో జరిగిన విషయం తెలిసిందే. వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా తనలో ఉన్న కోరికను బయటపెట్టాడు. అదేమిటంటే టీమిండియా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఆడినా ప్రతీ మ్యాచ్ మేమే గెలవాలని తన మనసులో …

Read More »

ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన

టాలీవుడ్ ఫిలిం చాంబర్‌ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్‌ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …

Read More »

గతంలో చంద్రబాబును ఒక్క మాటంటే అరెస్ట్ చేసేవాళ్లు.. సీఎంని, మంత్రి కులాన్ని తిడితే వదిలేస్తారా.?

తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ సోమశేఖర చౌదరి మరోసారి సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా వైసీపీ నేతలే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు సంబంధం లేని వీడియోలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చౌదరి ఓ తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా మాట్లాడాడు. గుంటూరులోని తన పొలాలు ముగినిపోయాయని అధికారులకు చెప్పేందుకే వీడియో పోస్టు చేసినట్టు చెప్పాడు. పైగా ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్తూనే ఆ …

Read More »

అతడి నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? చెప్పేదొకటీ..చేసేదొక్కటీ !

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్  క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన …

Read More »

నాగార్జున…నిన్ను పట్టించుకునే నాధుడే లేడా..?

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు-2. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీసాడు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు సీక్వెల్స్ హిట్ అయినట్టు  చరిత్రలో లేదు ఒక్క బాహుబలి తప్ప. నాగ్ మొదటి నుండి ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చెయ్యాలని ఎన్నో ప్రమోషన్లు చేసాడు. అయినప్పటికీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఒక్కరుకూడా తమ ఇస్టాన్ని చూపలేకపోయారు. ఇప్పుడు …

Read More »

రష్మిక పై కన్నడ ఇండస్ట్రీ వేటు..?

ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక. ఆ తరువాత ‘గీత గోవిందం’  సినిమలో నటించింది. అయితే ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అదే జోష్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఈ నెల 26న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మేరకు వీరు గట్టిగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. …

Read More »