Breaking News
Home / Tag Archives: money

Tag Archives: money

విమానాశ్ర‌యంలో దొరికిన వేరుశ‌న‌గ‌కాయ‌లు…45 ల‌క్ష‌లు డబ్బు చూసి షాకైయిన పోలీసులు

వేరుశ‌న‌గ‌కాయ‌లు, మాంస‌పు ముద్ద‌లు, బిస్కెట్లు.. ఇంకా ప‌లు ర‌కాల తినుబండారాల్లో విదేశీ క‌రెన్సీని దాచిపెట్టి తీసుకువెళ్తున్న ఓ వ్య‌క్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో మురాద్ ఆల‌మ్ అనే వ్య‌క్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆ విదేశీ క‌రెన్సీ విలువ సుమారు 45 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్ల‌డించారు. ప‌ల్లికాయ‌లు, మాంస‌పు ముద్ద‌లు, బిస్కెట్ ప్యాకెట్ల‌లో అత‌ను ఎలా డ‌బ్బును దాచాడో …

Read More »

పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?

మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది . 9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది. దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” …

Read More »

లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !

కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …

Read More »

సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …

Read More »

అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం..అందుకే వైసీపీకే ఓటు వేశాం

ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం నింపాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . గత ప్రభుత్వ హాయంలో వినతి పత్రాలు, ఉద్యమాలు, ఆత్మహత్యలు కూడ జరిగాయి కాని అధికారులు పట్టించుకోలేదు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో బాగాంగ మీమ్మల్ని ఆదుకుంటా అని మాట ఇచ్చారు. నేడు ఆ మాట కట్టబడి అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ …

Read More »

జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …

Read More »

లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …

Read More »

దేవిపట్నం బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే …

Read More »

జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌‌లు వస్తే విందులు, వినోదాలా…!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …

Read More »