Home / SPORTS / తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !

తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !

వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. రోమానియా ఇప్పటికే 200కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు ఎవరూ మరణించలేదు. మనగురించి మనం జాగ్రత్త తీసుకోవాలని మరియు ధైర్యంగా ఉండాలని ఆమె చెప్పింది. మే 2 వరకు ఎలాంటి అన్ని టెన్నిస్ టూర్స్ రద్దు చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat