Home / Tag Archives: Police Station

Tag Archives: Police Station

ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు

చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …

Read More »

కూతురు 8నెలల గర్భవతి..అల్లుడు చేసిన పనికి పురుగుల మందు తాగిన అత్త

అల్లుడు రెండో పెళ్లి చేసుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడన్న మనస్తాపంతో అత్త పోలీస్‌స్టేషన్‌ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా కదిరి లో జరిగింది. పట్టణంలోని అడపాలవీధిలో ఉంటున్న గంగాధర్‌, సుజాత దంపతుల కుమార్తె శైలజను కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చెంచోళ్లపల్లికి చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి గత ఏడాది డిసెంబరులో వివాహం చేశారు. రెండు నెలల పాటు భార్యతో సక్రమంగా …

Read More »

ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.

Read More »

పోలీస్ స్టేషన్ కు వచ్చే విజిటర్స్ కు డ్రెస్ కోడ్..!

తమిళనాడు లోని పోలీస్ స్టేషన్లలో కొత్త రూల్స్  రానున్నాయి. అదేమిటంటే స్టేషన్ కి వచ్చే విజిటర్స్ కి డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించారు. లుంగీలు, నైటీలు, షార్ట్ లతో స్టేషన్ లోనికి రాకుడదని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రభుత్వ ఆఫీస్ అని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఎలా పరిగణిస్తారు దీనిని కూడా అలానే చూడాలని అన్నారు. కాని ఇందులో ఇంకొక విషయమేమిటంటే లాడ్జిలో దొరికే విటులు లుంగీలు, నైటీలు …

Read More »

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …

Read More »

చాలా ప్రశ్నలకు నాకేం తెలుసు అంటూ ఎదురు ప్రశ్న.. ఇడ్లీనే పెట్టారు.. తిట్టలేదు.. కొట్టలేదు

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాట, సోషల్ మీడియా సపోర్ట్ తో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంటకు రాయవరం మండలం కుతుకులూరు శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్‌ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకుని ఆకలితో ఉన్న చిన్నారికి భోజనం పెట్టారు. అనంతరం పోలీసుల సాయంతో బాలుడిని స్టేషన్‌కు …

Read More »

AP 24X7 ఛానెల్ సీఈఓ వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు.

AP 24X7 ఛానెల్ సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ చౌదరిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు అందింది. ఇటీవల ఒక రోజు ఏపీ 24X7 ఛానెల్లో జరిగిన ఒక చర్చ కార్యక్ర్తమంలో వెంకటకృష్ణ చౌదరి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒడిబియ్యం కట్టడం వెనక అసలు ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు బియ్యం వలన వచ్చే అన్నం …

Read More »

అహూతి ప్రసాద్ తనయుడిపై కేసు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్‌ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్‌ …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ

సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …

Read More »