Breaking News
Home / Tag Archives: siddipeta

Tag Archives: siddipeta

అభ్యర్థిని గెలిపించిన కొండముచ్చులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొండముచ్చులు ఒక అభ్యర్థి యొక్క గెలుపును నిర్ణయించాయంటే ఎవరైన నమ్ముతారా..?. కానీ ఇదే నిజం. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో గత ఏడదై వరకు కోతుల బెడద తీవ్రంగా ఉండేది. కోతుల గుంపులు ఇళ్లపైకి వచ్చి నాశనం చేసేవి. అంతటితో ఆగకుండా పంటపోలాలను కూడా నాశనం చేస్తుండేవి. స్థానిక ప్రజలపై దాడులకు తెగబడి గాయపరిచేవి. ఈ సమస్యకు పరిష్కారం …

Read More »

స్వచ్ భారత్ లో ” టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్” అద్వితీయం…

బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్ ఎక్సపోసర్ 2020 లో మన సిద్దిపేట లో జరుగుతున్న స్వచ్ సిద్దిపేట ప్రోగ్రాం గురించి మంత్రి హరీష్ రావు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తో చేస్తున్న కార్యక్రమాలు అనగా వేస్ట్ మానేజ్మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, స్వచ్ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్ …

Read More »

మంత్రి హారీష్ రావు ఆరోగ్య సలహాలు…

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సిద్దిపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మనం ఏది పోగోట్టుకున్న కానీ తిరిగి సంపాదించుకోవచ్చు.కానీ ఆరోగ్యం పాడైతే తిరిగి దాన్ని వెనక్కి తెచ్చుకోలేము” అని అన్నారు. మంత్రి హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ”సిద్దిపేటలో ఉన్న పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ శుచి,శుభ్రత లక్ష్యంగా మొత్తం ఇరవై సూత్రాలను …

Read More »

సిద్దిపేటలో పట్టుదారం పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పట్టు దారం పరిశ్రమను ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. సిరిసిల్ల,పోచంపల్లి,గద్వాల ,నారాయణ పేట్ ,కొత్త కోట చేనేత కార్మికులు పట్టుదారం కోసం బెంగుళూరుపై ఆధారపడుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే కార్మికులకు దూరాభారం తగ్గుతుంది. రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన …

Read More »

అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట …

Read More »

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 45 వేల జరిమానా..ఎందుకో తెలుసా

సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్‌ …

Read More »

ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ …

Read More »

సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …

Read More »

సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం

ఇటీవల విడుదలైన కొబ్బరి మట్ట మూవీతో ఘనవిజయాన్ని అందుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే సంపూ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. తన స్వస్థలమైన సిద్దిపేటలో కారు ప్రమాదానికి గురైంది. అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం …

Read More »

మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …

Read More »