Home / Tag Archives: slider (page 42)

Tag Archives: slider

నెక్లెస్ రోడ్డుపై మంత్రి హరీశ్ వాకింగ్

తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని  సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా ఈరోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే రోజా పర్యావరణ పరిరక్షణకు పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని , అందులో నాకు అవకాశం ఇవ్వడం ఎంతో …

Read More »

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మృత్యువాత పడినట్లు వార్తలు వస్తోన్నాయి. మొత్తం ఎనబై వేల మంది ఈ వైరస్ భారీన పడితే నలబై ఏడు వేల మంది చికిత్సతో బయట పడ్డారు. మిగతావాళ్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ కు అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టారు.ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు …

Read More »

కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …

Read More »

కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …

Read More »

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం …

Read More »

కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో …

Read More »

కరోనా వ్యాధి లక్షణాలు

ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …

Read More »

కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …

Read More »