Breaking News
Home / Tag Archives: slider (page 5)

Tag Archives: slider

కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ …

Read More »

కష్టాల్లో నయనతార

టాలీవుడ్ అందాల నటి న‌య‌న‌తార గతేడాది అంటే 2018 సంవ‌త్స‌రంలో మూడు వ‌రుస విజ‌యాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హ‌వా కొన‌సాగించిన‌ న‌య‌న్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెల‌లో మూడు ఫ్లాపులు ఈ అమ్మ‌డికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా న‌య‌న‌తార న‌టించిన ఐరా మార్చిలో విడుద‌ల …

Read More »

రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …

Read More »

సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే

కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …

Read More »

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు  సోమవారం   ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా …

Read More »

ఆస్ట్రేలియా దేశం గురించి టాప్ టెన్ విషయాలు

ఆస్ట్రేలియా అంటే టక్కున గుర్తుకొచ్చేది కంగారులు నివసించే దేశమని.. క్రికెటుకు ప్రసిద్ధి అని.. అయితే ఈ దేశం గురించి తెలియని టాప్ టెన్ విషయాలు తెలుసుకుందామా ఆస్ట్రేలియా రాజధాని : కాన్ బెర్రా ఆస్ట్రేలియా కరెన్సీ: ఆస్ట్రేలియా డాలర్ ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మంత్రి: స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా అధికారక భాష: ఇంగ్లీష్ ఆస్ట్రేలియా జనాభా: 25,461,500 ఆస్ట్రేలియా జాతులు : కాథలిక్,అంగ్లికన్,ఇతరులు ఆస్ట్రేలియా జాతీయ క్రీడ: క్రికెట్ ఆస్ట్రేలియా …

Read More »

మజ్జిగ వలన లాభాలు

పెరుగు ,మజ్జీగ మన దైనందిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మజ్జీగ వలన లాభాలు ఎంటో ఒక లుక్ వేద్దామా.. మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి

Read More »

ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …

Read More »

ముస్లీం సోదరులకు సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ముస్లీం సోదరసోదరిమణులకు ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ ఒక స్ఫూర్తి దాయకమైన పండుగ అని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీమైనవని తెలిపారు.

Read More »

కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం

ఎన్నో దశాబ్దాలుగా తరచూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం నెలకొన్నది. ఈ నీటి సంవత్సరంలో మొదటి రెండు నెలలపాటు తీవ్ర నిరాశకు గురిచేసిన కృష్ణమ్మ.. ఇప్పుడు అనూహ్యంగా అంచనాలకు మించి జలకళను తీసుకొచ్చింది. కృష్ణాబేసిన్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రధానంగా ఆగస్టు మాసం ప్రాజెక్టులకు కీలకంగా మారుతున్నది. గత 28 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 500 టీఎంసీలకు పైగా వరద వచ్చిన సందర్భాలు కేవలం …

Read More »