Home / Tag Archives: slider (page 58)

Tag Archives: slider

బీజేపీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారంటా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కాషాయపు వస్త్రాలు ధరించే కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహిళలపై అత్యాచారాలు చేస్తారంటూ “ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. అత్యాచార నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది అని ఆయన ఆరోపించారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో …

Read More »

ట్రంప్ కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. అభిశంసన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రతినిధుల సభ తీర్మానించింది. త్వరలోనే సెనేట్ లో రిపబ్లికన్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో ట్రంప్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్దాయి. అయితే అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కుంటున్న మూడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచాడు.

Read More »

సీఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేద్దాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక గురుకుల విద్యను ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. మంగళవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …

Read More »

రికార్డు సృష్టించిన అల వైకుంఠపురములో

టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం …

Read More »

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఇవే

కొబ్బరి నీళ్ళు తాగితే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మరి లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాము. మరి కొబ్బరి నీళ్ళు తాగడం వలన లాభాలు ఇవే..? * జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది * బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు చక్కగా ఉపయోగపడుతాయి * శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది * చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది * మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది * శరీరానికి …

Read More »

వడ్డీలేని రుణాలు అందరికీ ఇవ్వాలి-మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సంగతి విదితమే. ఈ సమావేశంలో జీఎస్టీ బకాయిలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు కేటాయించాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన సంగతి విదితమే. ఈ రోజు గురువారం మంత్రి హారీష్ రావు బెజ్జంకి మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో …

Read More »

ఆలేరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆర్&బీ అతిథి గృహంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ఎమ్మెల్యే గొంగిడి సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో భవనం పైకప్పు పెచ్చులూడి పక్కనే కూర్చుని ఉన్న గొలనుకొండ సర్పంచ్ లక్ష్మీ,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరుగాడు ఇందిరా …

Read More »

వాటికి దూరంగా ఉండండి-మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు.పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. …

Read More »

యువనేత నాయకత్వంలో ఏడాదిలో ఎన్నో ఘన విజయాలు

ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యం! ఒకవైపు పరిపాలన భారం.. మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యత! ఈ సమయంలో పూర్తిగా పరిపాలనపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ బాధ్యతలను యువనేత కే తారకరామారావుకు అప్పగించారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను …

Read More »