Home / Tag Archives: slider (page 63)

Tag Archives: slider

మంత్రి హారీష్ రావు ఆదేశాలతో కదిలిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో,మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటున్నారు. పట్టణాల్లోని మురుగు కాలువలను పరిశుభ్రం చేయడమే కాకుండా పిచ్చి మొక్కలను తొలగించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న మంత్రి సంగారెడ్డి …

Read More »

రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …

Read More »

మరో అద్భుతం ముంగిట కాళేశ్వరం ప్రాజెక్టు

 ‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జలసంకల్పంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో ఫిబ్రవరిలోనూ …

Read More »

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌ మృతి

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …

Read More »

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

రామరాజుగా సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …

Read More »

మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్‌ వైద్యం కోసం …

Read More »

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో మరియు రామకృష్ణాపురం గ్రామంలో రూ.51లక్షల 30వేలతో నూతన సిమెంట్ రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్ధికో సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు.కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణ …

Read More »