Home / Tag Archives: sucide

Tag Archives: sucide

ఆస్తి కోసమే అమృత

ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతుందని ఆమె బాబాయి శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. మారుతీరావు నిన్నటి వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడేమో తమపై ఆరోపణలు …

Read More »

మారుతీరావు ఆత్మహత్యకు అసలు కారణం అదే..!

ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్ర్తణయ్ హత్య,మారుతీరావు ఆత్మహత్య ఈ రెండింటికీ పట్టింపులే కారణం అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. కూతురైన అమృత నిమ్న కులం వ్యక్తిని ప్రేమించింది అని అతడ్ని మారుతీరావు హత్య చేయించాడు. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాడు. ఈ సంఘటన తర్వాత కూతురు ప్ర్తణయ్ ఇంటికి తిరిగిరాలేదు. తండ్రిపై మరింత ద్వేషం …

Read More »

మారుతీరావు పోస్ట్ మార్టం రీపోర్టులో సంచలన విషయాలు

ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మారుతీరావు పోస్ట్ మార్టం కు చెందిన పలు విషయలు వ్యక్తమవుతున్నాయి. మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలు …

Read More »

మారుతీరావు ఆత్మహత్య కేసు మిస్టరీ..ఆ 2 గంటలు అసలేమి జరిగింది..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మరణంపై పోలీసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.మారుతీరావుది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు కానీ ప్రూప్ లు కానీ పోలీసులకు లభించలేదు. అయితే మరోవైపు మారుతీరావు …

Read More »

అమృతకు తల్లి షాక్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత ఉదంతానికి ప్రధాన కారణమైన అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. అయితే అమృత తల్లి ఆమెకు షాకిచ్చింది. తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రతను కోరింది. అయితే ఆమె తల్లి అయిన గిరిజ,బాబాయి శ్రవణ్ అమృత మారుతీరావు …

Read More »

మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన కూతురు అమృత..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి …

Read More »

ఒక అక్రమ సంబంధం..ఓ కుటుంబాన్ని చిదిమేసింది..మూడు ప్రాణాలు బలి

అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు… చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు …

Read More »

ఒకే స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య ప్రేమ.. టీచరమ్మ ఆత్మహత్య..ఏం జరిగిందో తెలుసా

 పెళ్లి కాలేదని నమ్మించి తోటి టీచరమ్మను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లా బేలూరులో శుక్రవారం జరిగింది. వివరాలు… రాణి, ధనంజయ్‌లో చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్‌ తనకు వివాహం కాలేదని రాణిని నమ్మించాడు. ప్రేమలోకి …

Read More »

కర్నూల్ జిల్లాలో ప్రేమికులరోజు ప్రేమ శవమైంది

ప్రేమికులంతా  ప్రేమికులరోజు  సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. కృష్ణ ఆత్మహత్య గురించి తెలిసి స్నేహితులు షాకయ్యారు. ప్రేమికుల రోజే కృష్ణ ప్రాణాలు …

Read More »

హయత్ నగర్ లో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …

Read More »