Home / MOVIES / రాజశేఖర్‌ ఇద్దరు హీరోయిన్లతో వీడియో వైరల్..

రాజశేఖర్‌ ఇద్దరు హీరోయిన్లతో వీడియో వైరల్..

డియో డియో’ అంటూ సన్నీ లియోని త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాలో సన్నీ ఆడిపాడిన పాట అది. ఆ పాట వీడియో ఆన్‌లైన్‌లో వచ్చింది మొదలు అందరి నోట ‘డియో డియో..’నే. చిత్రబృందం ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా ఈ పాట ప్రస్తావన కచ్చితంగా వస్తోంది. ఈ పాట మేకింగ్‌ వీడియో కూడా విడుదలైంది. అందులో సన్నీని చూసినవాళ్లందరూ ‘సన్నీ సూపర్‌… స్టెప్పులు బంపర్‌’ అంటున్నారు. మరి ఆ పాటకు రాజశేఖర్‌ ఇద్దరు కథానాయికలతో స్టెప్పులేస్తే ఇంకా బాగుంటుంది కదా. సినిమాలో ఆ అవకాశం లేకపోయినా… బయట మాత్రం కుదిరింది. అందులోనూ సినిమా విడుదల కాకుండానే. సినిమా ప్రచారం కోసం ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌కి వెళ్లిన చిత్రబృందం అక్కడ స్టెప్పులతో అలరించింది. రాజశేఖర్‌, పూజ కుమార్‌, శ్రద్ధా దాస్‌ కలసి ‘డియో డియో..’ అంటూ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి.

PSV Garuda Vega Team dances at Radio Mirchi

#PSVGarudaVega team #Rajasekhar, #PoojaKumar, and #ShraddhaDas dances for #SunnyLeone's most recent hot number #DeoDeo at #RadioMirchi.

Posted by ApNewsCorner on Tuesday, 31 October 2017

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat