Home / SLIDER / ఇవాంకాకు సమాంత ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో తెలుసా..?

ఇవాంకాకు సమాంత ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సదస్సు కోసం హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు ఆమెకు సిద్ధిపేట జిల్లలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు సమాంత కానుకగా ఇవ్వనున్నారు.

సిద్ధిపేట జిల్లా ప్రాంతంలో ఈ చీరలను గత 50 ఏళ్లుగా తయారు చేస్తున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తుండమేకాక, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసడర్, సినీ నటి సమంత కూడా ఈ చీరలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇవాంక కోసం ఆమె కొన్ని డిజైన్లను సెలెక్ట్ చేసింది. ఇందులో నుంచే ఒక చీరను ఎంపిక చేసి, ఇవాంకకు అందించనున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma