ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే .. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . సంపూర్ణ అయురాగ్యలతో , సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు అయన ట్వీట్ చేశారు.
Birthday greetings to Congress President Smt. Sonia Gandhi. I pray for her long life and good health.
— Narendra Modi (@narendramodi) December 9, 2017