జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడవ భార్య అన్నా కొడుకుకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కల్యాన్ కారులో నుంచి దిగి తన సతీమని అన్నా నుంచి తన బిడ్డను తీసుకుని చర్చిలోకి ప్రవేశించే సమయంలో.. చర్చి గుమ్మం తట్టుకురని పడబోయాడు. వెంటనే తెరుకున్న పవన్ కల్యాణ్ తన బుజం మీద ఉన్న బిడ్డను సరిచేసుకుని మళ్లీ తన నడకను ప్రారంభించారు. ఇంత జరిగినా కూడా ఈ విషయం అక్కడి వారెవరూ గమనించకపోవడం గమనార్హం.