Home / MOVIES / కూతురు ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా… శ్రీదేవి ఓవరాక్షన్‌ వీడియో వైరల్

కూతురు ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా… శ్రీదేవి ఓవరాక్షన్‌ వీడియో వైరల్

హీరోయిన్ అన్నాక కావాల్సినంత సెక్స్ అప్పీల్ ఉండాలి. చూడగానే కుర్రాళ్ల మతిపోయే విధంగా ఉండాలి. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఈ విషయంలో పర్ ఫెక్టుగా ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది. చూస్తుంటే రాబోయే కాలంలో అమ్మడు బాలీవుడ్‌ను తన అందంతో ఊపేసేలా ఉంది. అయితే వీరిద్దరికి సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

see also..వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన ”గాయ‌త్రి”..!!

ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు శ్రీదేవి, జాహ్నవి కపూర్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి చేతిలో చేయ్యేసుకుని ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత ఫోటోగ్రాఫర్లు వారిని సపరేట్ సపరేట్‌గా ర్యాంప్ వాక్ చేయాలని కోరగా ముందు శ్రీదేవి ర్యాంప్ వాక్ చేశారు. ఆ సమయంలో జాహ్నవి పక్కన నిలపడింది. ఆమె తర్వాత జాహ్నవి సింగిల్ గా ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా…. శ్రీదేవి తన కూతురు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆమెను లాక్కెల్లింది.

see also..వైఎస్ జ‌గ‌న్ స్ఫూర్తితోనే.. ”భ‌ర‌త్ అనే నేను”

చర్యతో జాహ్నవి కపూర్ డిసప్పాయింట్ అయింది. ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ బాధగా… మా మమ్మీ ఒప్పుకోవడం లేదు అనే అర్థం వచ్చేలా మొహం పెట్టేసి అందరికీ బై బై చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. శ్రీదేవి ఎందుకిలా చేసింది? ఫ్యాషన్ షోలో జాహ్నవి ఒంటరిగా ర్యాంప్ వాక్ చేయకుండా, ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా శ్రీదేవి ఎందుకు అడ్డుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో శ్రీదేవి ఓవరాక్షన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పాపం జాహ్నవి అంటూ….అందరూ జాలి చూపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat