Home / Tag Archives: Instagram

Tag Archives: Instagram

రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?

ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.

Read More »

అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More »

కంగ‌నా ర‌నౌత్ కి ఇన్‌స్టాగ్రామ్ భారీ షాక్

బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి  కంగ‌నా ర‌నౌత్ అకౌంట్‌ను ట్విట్ట‌ర్ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ బ‌య‌ట ప‌డ‌క ముందే, మ‌రో ప్ర‌ధాన సోష‌ల్ మీడియా మాధ్య‌మ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను క‌రోనా బారిన ప‌డ్డానంటూ కంగ‌న పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కంగ‌న త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తుందంటూ విమ‌ర్శ‌లు …

Read More »

కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ట్విట్టర్ తన ఖాతాను సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైరయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్విట్టర్పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికా బుద్ధి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నల్లజాతివారిని తెల్లవాళ్లు ఎప్పుడూ బానిసలుగానే భావిస్తారు. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేయాలనుకుంటారు. ట్విట్టర్ పోతే ఏంటీ.. నా గొంతు వినిపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని కంగన తెలిపింది.

Read More »

ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

బాలీవుడ్ న‌టి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంట‌నే త‌న ఫాలోవ‌ర్స్‌కు ఇషా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వ‌చ్చిన స్పందించొద్దు అని స్ప‌ష్టం చేసింది. అంతేకాక త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మ‌టోడ్క‌ర్, సుషానే ఖాన్, విక్రాంత్ మ‌స్సే, ఫ‌రా ఖాన్ సోష‌ల్ మీడియా …

Read More »

బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ …

Read More »

సోషల్ మీడియాలోనే కాదు నేరుగా వాళ్ళాదగ్గరికే వెళ్లి..ఈ ముద్దుగుమ్మ ?

ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే.  ప్రతీరోజు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగేలా చేస్తుంది. అయితే ఈసారి ఫోటో కాకుండా డైరెక్ట్ గా అభిమానుల దగ్గరికే వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఒంగోలు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన నిధి అక్కడ ఫాన్స్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసి …

Read More »

మళ్ళీ మొదలెట్టిన ముద్దుగుమ్మ..తనకు తానే పోటీయట !

నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …

Read More »

బడా హీరోలను సైతం పక్కకి నెట్టేసిన రౌడీ..!

అతితక్కువ సమయంలోనే బడా హీరోలతో పోటీ పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో అతడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మరోపక్క ఇంస్టాగ్రామ్ విషయానికి వస్తే అతడే 5మిలియన్స్ ఫోల్లోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ అందరు …

Read More »

“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా-సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …

Read More »