Home / Tag Archives: priya prakash varrier

Tag Archives: priya prakash varrier

అందమున్న కల్సి రావడంలేదుగా

యువహీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కి లక్కు లేనట్టేనా..? అని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోవడమే. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె, సినిమాకి ముందు విడుదలైన చిన్న వీడియో బైట్‌తో సునామీ సృష్ఠించింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సీన్ రివర్స్‌లో కనిపించింది. వచ్చిన హైప్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఏదో అదృష్టం కొద్ది …

Read More »

సొంత రాష్ట్రానికి అండగా ప్రియా వారియర్..భారీ విరాళం..!!

‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..ఆపదలో ఉన్న తన సొంత రాష్ట్రానికి అండగా నిలిచింది.. కేరళ రాష్ట్ర వరద బాధితులకు అండగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇస్తునట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను పోస్ట్ చేస్తూ.. …

Read More »

ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ఫేస్‌బుక్ సృష్టికర్త జుక‌ర్‌బ‌ర్గ్‌కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే ప్రముఖ నటులు స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని వెనక్కి నెట్టిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌నినే క్రాస్ చేసింది. …

Read More »

ప్రియా వారియ‌ర్ తండ్రి ఎవ‌రు.. బాంబేలో ఏం చేసేవాడు…?

సోష‌ల్ మీడియా సెన్షేష‌న్ ప్రియా ప్రకాష్ వారియర్.. కేవ‌లం 24 గంట‌ల్లోనే ఈ కేరళకుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఒక చిన్న‌ 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటి కనుచూపుల సైగలతో యువత గుండెల్లోకి దూసుకొచ్చింది. ఇక‌ ఒకేరోజు కోట్లమంది మనసులు కొల్లగొట్టి లక్షలమందిని ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న ప్రియా బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె తండ్రి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే …

Read More »

ఓవ‌ర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా ర‌ఫ్ ఆన్స‌ర్‌..!

సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. రాత్రికి రాత్రే వైరల్ స్టార్‌గా మారి న‌యా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఒక చిన్న వీడియో క్లిప్‌.. ప్రియాకి ఫేమ్‌తో పాటు వివాదం కూడా తెచ్చిపెట్టిన‌ సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. …

Read More »

స‌న్నీని మించిపోయిన ఈ అమ్మ‌డుకు భారీ ఆఫ‌ర్‌..!!

ఆ అమ్మాయి కుడి క‌న్ను కొట్టింది… కుర్రాళ్ల‌ గుండె జారింది. ఎడ‌మ క‌న్నుకొట్టింది..కుర్రాళ్ల‌ గుండె ల‌య త‌ప్పింది.. ప్ర‌పంచమంతా త‌న వైపు చూసేలా క‌న్ను గీటింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రునుకుంటున్నారా..? ఆమెనే కేర‌ళ కుట్టీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. మొన్న‌టి వ‌ర‌కు ఈ అమ్మాయి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఇప్పుడు ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేష‌న్ అయింది. అంతేకాదు, స్టార్ హీరోయిన్ …

Read More »

”ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌”ను చూడ‌గానే మీకు గుర్తొచ్చే పాట‌..!?

ఆ అమ్మాయి కుడి క‌న్ను కొట్టింది… కుర్రాళ్ల‌ గుండె జారింది. ఎడ‌మ క‌న్నుకొట్టింది..కుర్రాళ్ల‌ గుండె ల‌య త‌ప‌పింది. ప్ర‌పంచమంతా త‌న వైపు చూసేలా క‌న్ను గీటింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రునుకుంటున్నారా..? ఆమెనే కేర‌ళ కుట్టీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. నిన్న‌టి వ‌ర‌కు ఈ అమ్మాయి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఇప్పుడు ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేష‌న్ అయింది. అమ్మాయి క‌న్ను కొట్ట‌డ‌మ‌నేది …

Read More »

బ్రేకింగ్ : ప్రియా ప్రకాష్ వారియర్‌పై కేసు నమోదు

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫలక్‌నామా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.మలయాళ మూవీ ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాలోని సాంగ్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఫరూక్‌ నగర్‌కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా నటించింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. …

Read More »

వాళ్ళు నన్ను డేటింగ్ కు రమ్మంటున్నారు ..

కేవలం ఒక్క వీడియో ..అది కూడా ఇరవై ఆరు సెకండ్ల సమయంలో మాత్రమే నటించి కొన్ని లక్షల మంది యువతను ముఖ పుస్తకంలో ..ట్విట్టర్ లో ..ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులుగా సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ .ఒరు ఆదర్ లవ్ లోని మాణిక్య మలరయ అనే సాంగ్ లో ప్రియ చేసిన నటనకు అందరు ఫిదా అయిపోయారు . టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ …

Read More »

ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!

ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్‌ అనే చిత్రంలో ఒక‌ కథానాయిక న‌టిస్తున్న ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఆ చిత్రంలో.. హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది.అయితే ఆదివారం విడుద‌ల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెష‌న్స్‌కి యువత …

Read More »