ప్రముఖ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ నాజియా కాంబోలో వస్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సారధ్యంలో విజి చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య నటులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు నటించారు. కాగా, గురువారం జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీకాంత్ జనసేన పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …
see also : మెగా హీరో ఇల్లీగల్ ఎఫైర్.! సోషల్ మీడియాలో ఫోటోతో సహా..!!
2019 ఎన్నికలు దగ్గరడుతున్న వేళ మీరు పాలిటిక్స్‌లోకి వెళ్లే అవకాశముందా..? అన్న ప్రశ్నకు శ్రీకాంత్ మాట్లాడుతూ.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సమాధానమిచ్చారు. జనసేన అధినేత, పవర్‌స్టార్ పిలిచినా వెళ్లరా..? అన్న మరో విలేకరి ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి ఎవరు వెళ్లినా సక్సెస్ కావాలని కోరుకుంటా. అసలు నాకు రాజకీయాలంటేనే అగాహన లేదు అంటూ సమాధానమిచ్చారు.
see also : సుప్రీం హీరో పతనం కన్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్దన్న..!!