వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అఖండ భారతావనికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దానిపై అవగాహన ఉన్న చిన్న పోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు చెప్తారు ఆగస్టు 15,1947 అని .అయితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్న కానీ ఇంతవరకూ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కానీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ తీసుకొని
చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ .
ఇది చదవండి:వైసీపీ బాటలో టీడీపీ ఎంపీ సతీమణి ..!
గత కొన్నాళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న సంగతి తెల్సిందే.నోటీసులు ఇచ్చిన గత తొమ్మిది రోజులుగా ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ తరుణంలో వైసీపీ ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “తమ పోరాటానికి రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా కానీ రాష్ట్రంలో అన్ని వర్గాలు తమ వెంట నడుస్తూ ప్రత్యేక హోదా కావాలని రోడ్లపైకి వచ్చారు.
ఇది చదవండి:విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
అధికారాన్ని నాలుగు ఏళ్ళుగా అనుభవించి ఇప్పుడు బయటకొచ్చి స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్నారు.అయితే అనుకున్నది అనుకున్నట్లుగా అంటే అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరక్కపోతే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తాం.రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు ఆమరణ నిరహరణ దీక్ష చేస్తామని డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయాన్ని తీసుకొని వైసీపీ పార్టీ చరిత్ర సృష్టించింది అని వరప్రసాద్ అన్నారు ..
ఇది చదవండి:V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?