ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు .
ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు .కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగన్ ఎందుకు స్పందించలేదు.ఎవరు ఎన్ని కుట్రలు చేసిన రానున్న ఎన్నికల్లో తమదే అధికారం ..చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని అన్నారు .