తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు .ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెల్పుతూ నిరంతర శ్రామికుడు ..కంటెంట్ టాలెంట్ ఉన్న మంత్రి ..నాయకుడు మంత్రి హరీష్ రావు ..సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అంటూ ట్వీట్ చేశారు ..
