Home / NATIONAL / ముగిసిన ప్రధాని మోడి చైనా పర్యటన

ముగిసిన ప్రధాని మోడి చైనా పర్యటన

ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది.ఇవాళ అయన కింగ్డావో నుంచి భారత్ బయలుదేరారు. నిన్న ఉదయం చైనాలోని కింగ్డావో చేరుకున్న ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు . ఈ బేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న, ఇవాళ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) వార్షిక సదస్సులో ప్రధాని మోడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎస్.సి.ఓ సభ్య దేశాల అధినేతలతో మోడి చర్చలు జరిపారు. ఆ తర్వాత భారత్ కు తిరుగుప్రయాణం అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat