కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది..
అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . దీంతో ఆ వీడీయో వైరల్ అవుతుంది.
అయితే మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసి జాతీయ పతాకాన్ని సరిగ్గా ఆవిష్కరించలేని వారు దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు.. అంటూ ట్విట్ చేశారు. మనసు నిండా దేశభక్తి ఉందని చెప్పుకునే వారికి జాతీయ గీతాన్ని ఎలా ఆలపించాలో తెలీయదంటూ విమర్శలు గుప్పించింది
Doordarshan commentator makes news. ‘Disaster’ at BJP president Amit Shah’s flag hoisting on Independence Day.
Publiée par Ch Sushil Rao sur Mercredi 15 août 2018