ప్రస్తుత ఆధునీక సాంకేతిక యుగంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫిజ్జాలు బర్గర్లు అంటూ సరైన ఆహారం తినకుండా రోగాల భారీన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం ముఖ్యంగా విటమిన్ B3ఉన్న ఆహారం తింటే
లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. విటమిన్ B3 తినడం వలన ఆకలిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. చర్మం అలర్జీకి గురికాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండేలా దోహాదపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కండరాలను ధృఢం చేస్తోంది. లైంగిక సమస్యలను నివారిస్తుంది.కొవ్వులు ,కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లుగా మారుస్తుంది. అయితే ఆకుకూరలు,గింజలు,ఆకుపచ్చ బఠానీ ,రెడ్ మీట్,చికెన్ కాలేయంలో విటమిన్ B3 ఎక్కువగా లభిస్తుంది..
