వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ బాధపడుతున్నాడట.ఎలాగూ చంద్రబాబు ఓడిపోతారని ఆయనకు అర్ధమయింది అందుకనే ఇప్పుడు భాదపడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో తమ వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇప్పటివరకూ మన ఆటలు సాగాయి.ఇప్పుడు ఎన్నికల సంఘంలో మనవాళ్ళు లేకపోవడంతో ఏమీ చెయ్యలేని పరిస్థితి అయ్యిందని చంద్రబాబు నోటితోనే అన్నారట.
చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సిబిఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ బాధపడుతున్నాడట.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 1, 2019