షాహిద్ కపూర్,కియారా అద్వాణీ హిందీలో జంటగా నటిస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.అయితే ప్రస్తుతం కియరా అద్వాణీ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ ఫొటోస్ చూస్తున్న అందరు షేర్లు మీద షేర్లు చేస్తున్నారు.ఇక ఈ చిత్రం అర్జున్ రెడ్డికి రిమేక్ అంటే మీరే అర్ధం చేస్కోవచ్చు సినిమా ఎలా ఉండబోతుందో.జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.