సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.శ్రీమంతుడు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మహర్షి సినిమాతో కొత్తగా కనిపించాడు.ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది.అయితే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రంలో కొత్తగా సీన్లు కలపాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ఇది అమలు చేయడానికి రెడీగా ఉన్నారు.చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు తక్షణమే అమలు చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వచ్చాయి.
