Home / 18+ / బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !

బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !

కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో బిగ్ బాస్ కు హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవరిస్తున్నారు.అయితే ఈ షో త్వరలోనే మొదలవుతుంది.తెలుగులో కూడా బిగ్ బాస్ 3 కి సన్నాహాలు జరుగుతున్నాయి.కాని ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం పూర్తిగా రాలేదనే చెప్పాలి.తెలుగు ఇండస్ట్రీ లో వివాదాన్ని సృష్టించిన శ్రీరెడ్డి మరి కోలీవుడ్ లో ఏం చేస్తుందో అని అందరు అనుకుంటున్నారు.