Home / NATIONAL / కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!

ప్రధాని మోదీ తన మంత్రి వర్గంలో అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా గురువారం ప్రమాణ స్వీకారం చేసి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అయన పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా శనివారం బాధ్యతలు స్వీకరంచారు. ఇవాళ ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాల‌యంలో ఉన్న హోంశాఖ ఆఫీసులో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat